Banda Sanduna Pavurama, బండసందున పావురమా, By Bro.Uday Kishore garu, Evangelist. Brethren MelodiesCBC

Поделиться
HTML-код

Комментарии • 20

  • @BrethrenMelodies
    @BrethrenMelodies  5 лет назад +2

    Special Gospel Meetings 2019 Full Messages - ruclips.net/p/PLa7YZaKa4YQrdhqAjmadBAqDtYDV6g3Ui
    ప్రార్ధించ నేర్పుమయా యేసయా - ruclips.net/video/sDAnzW-Y6Fw/видео.html
    ఏ దారిలో నీవు సాగిపోదువో - ruclips.net/video/xXgaPrpYhj8/видео.html
    గళమెత్తి పాడినా స్వరమాలపించిన - ruclips.net/video/w-_PhGuMYlY/видео.html
    మధుర మధుర మధుర సేవ యేసు ప్రభూని సేవ - ruclips.net/video/cS1T5i1UmoI/видео.html
    తండ్రి నీ ప్రేమను నా మదిలో తలచిన - ruclips.net/video/y7iCKfFPywI/видео.html
    వాడుకో.... యేసయ్యా.... ruclips.net/video/XiMDVEN3EUE/видео.html
    నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా - ruclips.net/video/QtXiBrvT1kk/видео.html
    నేను ఎవని పంపెదను - ruclips.net/video/sIlidy7hqE4/видео.html
    కోటి కిరణముల కాంతిని మించిన - ruclips.net/video/AuL4xQ1UqRc/видео.html
    బాటసారి ఓ.. బాటసారి - ruclips.net/video/QJ_3BYLebw4/видео.html
    దైవజనులు కావాలి కావాలి - ruclips.net/video/TPZJQ05ftl4/видео.html
    బంగారు వీధులతో కట్టబడిన ఆ బంగారు - ruclips.net/video/T7KT9CFJAp0/видео.html
    శ్రీ యేసు మారాజా! - ruclips.net/video/wJKwMjdXJFA/видео.html
    కలువరిలో బలియైన మా యేసయ్యా - ruclips.net/video/e9arjOn-ook/видео.html
    దూతలు తెలిపిరి ఈ వార్త - ruclips.net/video/9hNTAyjWvxA/видео.html
    ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ - ruclips.net/video/AM2Irs2OnxU/видео.html
    చేయి చేయి కలిపి యేసు మనసు కలిగి -ruclips.net/video/KzaNF0mu9k4/видео.html
    ఎంత మంచి కాపరి యేసే నా ఊపిరి - ruclips.net/video/RpVdYkoshsU/видео.html
    ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ - ruclips.net/video/KBAIjjuhcUI/видео.html
    చాలునయ్యా చాలునయ్యా నీ కృపా నాకు - ruclips.net/video/hvDi4vgurBU/видео.html
    మరువలేను మరువలేను మరువలేనయ్యా - ruclips.net/video/p6lDK4alUUA/видео.html
    బండసందున పావురమా - ruclips.net/video/D27NJ_lX_ps/видео.html
    యేసు ప్రభువు రాకడ - ruclips.net/video/zEu9cEk6GZI/видео.html
    Address:
    Bro. డి. ఉదయ్ కిషోర్ గారు, సువార్తికులు.
    Mamre Nilayam, Martur, 523301.
    Ph.No. +91 8667393310
    +91 9440437797

  • @sgummadi2964
    @sgummadi2964 18 дней назад

    బండసందున పావురమా - పేటుబీటుల పావురమా
    వరుడు నిన్ను కోరినాడు - కలత చెందకుమా
    ప్రియుడు నిన్ను కోరినాడు - భీతి చెందకుమా
    సిద్ధపడుమా ఓ సంఘమా
    క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా
    యేసు వచ్చు వేళాయె వేచియుండుమా
    బండ సందున పావురమా...
    ప్రియుడు నిన్ను కోరెను - నీ వరుడు నిన్ను కోరెను
    నీ స్వరము వినిపించుమా - నీ ముఖము చూపించుమా II2II
    యేసురాజు దిగువచ్చు వేళ ||2||
    నీవు సంసిద్ధమా - నీవు పరిశుద్ధమా ||సిద్ధ పడు||
    కొండ పేటులందున - బండ బీటులందున
    నీ గూడు నిర్మింపుమా - నీ ప్రియునికై చూడుమా II2II
    లోక ఆశలు నీకేలనమ్మా ||2||
    సిద్దె వెలిగించుమా - సిద్ధముగ నుండుమా ||సిద్ధపడు||
    ద్రాక్షచెట్టు పూతపట్టి వాసన లిచ్చుచున్నవి
    చలికాలమే గడిచెనమ్మా - నిదురేల నీకింకలెమ్మా II2II
    వరుడు యేసు దిగివచ్చు వేళ ||2||
    తరుణ మేతెంచెనమ్మా - నీ ప్రియుని సంధించుమా ||సిద్ధ పడు ||

  • @rajasekharkhaki5707
    @rajasekharkhaki5707 5 лет назад +3

    Well done youngsters.....keep preserving these things to next generations

  • @samsonarza2928
    @samsonarza2928 2 года назад

    అద్భుతంగా పాడారు దేవుడు నిండారుగా దీవించును గాక

  • @challakalyani2505
    @challakalyani2505 2 года назад +1

    PRAISE THE LORD

  • @jschannel2085
    @jschannel2085 5 лет назад +3

    వందనాలు అన్న

  • @eliahmande2814
    @eliahmande2814 6 лет назад +2

    excellent Brother Praise God

  • @munivallabhuni7841
    @munivallabhuni7841 3 года назад

    Mini,, Ongole vandhanalu

  • @vemulanagaraju3118
    @vemulanagaraju3118 2 года назад

    Brother xlent praise the Lord

  • @saarikasaarik1845
    @saarikasaarik1845 6 лет назад +2

    Kishor Anna " vendi thadu vidipogane" song, all songs kuda RUclips lo padandi plz

    • @jaya3419kumar
      @jaya3419kumar 5 лет назад

      brother naku kuda kaavali brother vendi thadu song

  • @sunilvarma2868
    @sunilvarma2868 4 года назад

    Nice song , Tabala super playing

  • @balaraju1165
    @balaraju1165 6 лет назад +1

    Nice song bro price the loard

  • @praharshithathommandru9064
    @praharshithathommandru9064 4 года назад

    Singer and tabala player suuuuper

  • @nehemiahkarumuri8893
    @nehemiahkarumuri8893 3 года назад

    Sir
    Supper

  • @hopeofglory5471
    @hopeofglory5471 4 года назад

    Ayya garu full song petandi
    Praise the Lord

  • @syambabudarsi2176
    @syambabudarsi2176 2 года назад

    Anna vandanamulu anna👏👏👏👏👏👏👏👏, anna vendi thradu vidipogane bandalanni patapanchelu song please send me anna.

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 6 лет назад

    praise the lord brother
    wonderful song

  • @chenchuramarao1051
    @chenchuramarao1051 4 года назад

    Jesus saves you

  • @ramalajosline4571
    @ramalajosline4571 5 лет назад

    Lyrics please